శారి అనువాదం ఇంగ్లిష్‌లో:

శారి

myna (bird)

(శారిక)

ఉచ్ఛారణ /śaari/

నామవాచకం

ప్రాచీన సాహిత్య సంబంధి

 • 1

  myna (bird)

శిర అనువాదం ఇంగ్లిష్‌లో:

శిర

ఉచ్ఛారణ /śira/

నామవాచకం

 • 1

  rib or vein of a leaf

శేరీ అనువాదం ఇంగ్లిష్‌లో:

శేరీ

cultivation

(సేరీ)

ఉచ్ఛారణ /śeerii/

నామవాచకం

 • 1

  cultivation
 • 2

  home farm land of the proprietor of an estate

శ్రీ అనువాదం ఇంగ్లిష్‌లో:

శ్రీ

ఉచ్ఛారణ /śrii/

నామవాచకం

 • 1

  epithet of Lakshmi, goddess of wealth
 • 2

  wealth, riches, prosperity, good fortune
 • 3

  name of a raga
 • 4

  poison

శ్రీ అనువాదం ఇంగ్లిష్‌లో:

శ్రీ

holy, blessed, sacred

ఉచ్ఛారణ /śrii/

విశేషణం

 • 1

  holy, blessed, sacred

శ్రీ అనువాదం ఇంగ్లిష్‌లో:

శ్రీ

ఉచ్ఛారణ /śrii/

 • 1

  honorific prefix equivalent to Mr.
  śrii is also prefixed to names of deities and sacred places as an honorific title