కుక్కీ పాలసీ

Oxford University Press వెబ్‌సైట్‌లపైకుక్కీల ఉపయోగంపై మా పాలసీ


కుక్కీల ఉపయోగం
వెబ్‌సైట్‌పై సమాచారాన్ని సేకరించడానికి OUP కుక్కీలు మరియు ఇతర సాంకేతికతలను ఉపయోగిస్తుంది. అటువంటి సమాచారాన్ని సేకరణ వెబ్‌సైట్ యొక్క మీ బ్రౌజింగ్‌కు ఆస్కారం కల్పించడానికి, వెబ్‌సైట్‌ని మేం మెరుగుపరిచేందుకు, నమ్మకం మరియు భద్రతను ప్రోత్సహించడానికి మరియు వెబ్‌సైట్ యొక్క వెబ్‌ పేజీ ఫ్లోని మానిటర్ చేయడానికి OUPకు సహాయపడుతుంది.
ఒకవేళ మీరు కుక్కీలను నిలిపివేసినా లేదా డిలీట్ చేసినా, మీరు వెబ్‌సైట్ యొక్క కొన్ని భాగాలను యాక్సెస్ చేసుకోలేరు, మరియు కొన్ని ఫీచర్లు సక్రమంగా పనిచేయకపోవచ్చు లేదా మీకు లభ్యంకాకపోవచ్చు.
ఒకవేళ మీరు మా కుక్కీలు ఆమోదించేందుకు ఎంచుకున్నట్లయితే, మీరు మీ కంప్యూటర్ నుంచి అటువంటి కుక్కీలను తరువాత కూడా డిలీట్ చేయవచ్చు ( దిగువన ‘కుక్కీలు నిర్వహించడం’ విభాగాన్ని చూడండి.) ఒకవేళ మీరు కుక్కీలను డిలీట్ చేసినట్లయితే, ఈ కుక్కీల ద్వారా నియంత్రించబడే సెట్టింగ్‌లు మరియు ప్రాధాన్యతలు డిలీట్ చేయబడతాయి మరియు తదుపరి మీరు వెబ్‌సైట్‌ని సందర్శించేటప్పుడు తిరిగి సృష్టించాల్సి ఉంటుంది.
OUP జావాస్క్రిప్ట్ కోడ్, వెబ్ బీకాన్‌లు మరియు తృతీయపక్ష వెబ్‌సైట్ ఎనలిటిక్స్ ప్రొవైడర్‌లను ఉపయోగించడం ద్వారా వెబ్‌సైట్ యొక్క మీ వినియోగానికి సంబంధించి నిర్ధిష్ట సమాచారాన్ని కూడా ట్రాక్ చేయవచ్చు.
వెబ్‌సైట్‌ని ఉపయోగించడం ద్వారా, ఈ కుక్కీ పాలసీలో పేర్కొనబడ్డ నిబంధనలకు మీరు అంగీకరిస్తున్నారు.

కుక్కీలు అంటే ఏమిటి?
కుక్కీలు అనేవి టెక్ట్స్ ఫైల్స్ ఇవి చిన్న మొత్తంలో సమాచారాన్ని కలిగి ఉంటాయి మరియు మీరు ఒక వెబ్‌సైట్‌ని సందర్శించినప్పుడు మీ పరికరానికి డౌన్‌లోడ్ చేయబడతాయి. ప్రతి తదుపరి సందర్శనలో కుక్కీలు తిరిగి ఆవిర్భావ వెబ్‌సైట్‌కు, లేదా ఈ కుక్కీలను గుర్తించే ఇతర వెబ్‌సైట్‌లకు తిరిగి పంపించబడతాయి. కుక్కీలు ఎంతో ఉపయోగకరమైనవి ఎందుకంటే ఒక వెబ్‌సైట్ యూజర్ యొక్క పరికరాన్ని గుర్తించడానికి అనుమతిస్తుంది. మీరు ఇక్కడ కుక్కీల గురించి మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు: www.allaboutcookies.org మరియు www.youronlinechoices.eu.
యూజర్ అనుభవం. ఆన్‌లైన్‌లో మీరు చూసే ప్రకటనలు మీకు మరియు మీ ఆసక్తులకు మరింత సంబంధించినవి అని ధృవీకరించడానికి కూడా అవి సహాయపడగలవు.
కొన్ని కుక్కీలు వెబ్‌సైట్‌కు మీ సందర్శన వ్యవధి కొరకు మాత్రమే మీ పరికరానికి కేటాయించబడతాయి, మరియు వీటిని సెషన్ ఆధారిత కుక్కీలు అని అంటారు. మీరు మీ బ్రౌజర్‌ని మూసివేసినప్పుడు ఈ కుక్కీలు ఆటోమేటిక్‌గా గడువు ముగుస్తుంది. "నిరంతర" కుక్కీలు అని పిలవబడే మరో రకం కుక్కీలు మీ పరికరంపై నిర్ధారిత కాలవ్యవధి వరకు ఉంటాయి.
దీనికి అదనంగా, కొన్ని వెబ్‌సైట్‌లపై తృతీయపో కుక్కీలు అంటే. తృతీయపక్ష డొమైన్ ద్వారా సెట్ చేయబడ్డ కుక్కీలు ఉంటాయని దయచేసి గమనించండి.
వెబ్‌సైట్‌పై ఉపయోగించబడే కుక్కీలు ICC UK కుక్కీ గైడ్. లో కనుగొనబడ్డ కేటగిరీల ఆధారంగా వర్గీకరించబడతాయి.
మేం ఈ కేటగిరీలను దిగువన 'కుక్కీల యొక్క కేటగిరీలు'ల్లో సంగ్రహం చేశాం.
మీరు కుక్కీలు మరియు మా ప్రతి వెబ్‌సైట్‌పై ఉపయోగించే అటువంటి కుక్కీల పనితీరు గురించి మీరు మా కుక్కీ డిక్షనరీల్లో కూడా చూడవచ్చు.

కుక్కీల యొక్క కేటగిరీలు
వెబ్‌సైట్‌పై ఉపయోగించబడే కుక్కీలను మేం ICC UK కుక్కీ గైడ్‌ ఆధారంగా వర్గీకరించాం.

కేటగిరీలు క్రింది విధంగా ఉన్నాయి:

తప్పనిసరిగా అవసరమైన కుక్కీలు
వెబ్‌సైట్‌లో మీరు చలించడానికి మరియు వెబ్‌సైట్ యొక్క సురక్షిత ప్రాంతాలువంటి వాటిని యాక్సెస్ చేసుకోవడానికి దాని ఫీచర్లను ఉపయోగించడానికి ఈ కుక్కీలు అత్యావశ్యకం. ఈ కుక్కీలు లేకుండా షాపింగ్ బాస్కెట్‌లు లేదా ఈ బిల్లింగ్ వంటి మీరు ఎంచుకున్న కుక్కీస్ సర్వీస్‌ని అందించలేం. ఈ కుక్కీలు ఖచ్చితంగా అవసరం కనుక, వాటిని ఉపయోగించడం కొరకు మేం మీ సమ్మతిని కోరం.
మీ వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా మీరు ఏ సమయంలోనైనా కుక్కీలను నియంత్రించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. మరింత సమాచారం కొరకు, దయచేసి దిగువన ‘కుక్కీలు నిర్వహించు’ విభాగాన్ని చూడండి. అయితే, మీరు వెబ్‌సైట్ యొక్క కొంతభాగాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవచ్చు, మరియు కొన్ని ఫీచర్లు సక్రమంగా పనిచేయకపోవచ్చు లేదా లభ్యం కాకపోవచ్చు.

పనితీరు కుక్కీలు
ఈ కుక్కీలు ఒక వెబ్‌సైట్‌ని సందర్శకులు ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి సమాచారాన్ని సేకరిస్తాయి, ఉదాహరణకు సందర్శకులు ఏ పేజీలకు అత్యధికంగా వెళుతున్నారు, మరియు వెబ్ పేజీల నుంచి వారు ఎర్రర్ సందేశాలను పొందుతున్నారా లేదా. ఈ కుక్కీలు ఒక సందర్శకుడిని గుర్తించే సమాచారాన్ని సేకరించవు. ఈ కుక్కీల ద్వారా సేకరించబడ్డ మొత్తం సమాచారం సమగ్రం చేయబడతాయి మరియు తద్వారా అనామధేయంగా ఉంటాయి. వెబ్‌సైట్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి మాత్రమే ఇది ఉపయోగించబడుతుంది. దీనికి అదనంగా, ఈ కుక్కీల్లో కొన్ని ఎనలిటిక్స్ కుక్కీలు, ఇవి తృతీయపక్ష వెబ్ ఎనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి సెట్ చేయబడ్డాయి, మా వెబ్‌సైట్ ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత అర్ధం చేసుకోవడానికి మమ్మల్ని అనుమతిస్తుంది.
ఉదాహరణకు, కొన్ని వెబ్‌సైట్‌లు తమ వెబ్‌ట్రాఫిక్‌ని మానిటర్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ల యజమానులకు సహాయపడటానికి Google ఎనలిటిక్స్ కుక్కీలను ఉపయోగిస్తాయి, కానీ ఆ కుక్కీలు ఒక సందర్శకుడిని గుర్తించే సమాచారాన్ని సేకరించవు. ఆ వెబ్‌సైట్‌ల యొక్క యజమానులు అటువంటి కుక్కీలను వారి వెబ్‌సైట్‌ల యొక్క మీ ఉపయోగం ఆధారంగా మీకు ఆసక్తిగా ఉ:డవచ్చు అని వారు భావించే ప్రొడక్ట్‌లు మరియు/లేదా సర్వీస్‌లను హైలైట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
మా వెబ్‌సైబ్ ఉపయోగించడం ద్వారా, OUP మీ పరికరంపై ఈ కుక్కీల రకాలను ఉంచవచ్చు అని మీరు అంగీకరిస్తున్నారు. ఉపయోగించే కుక్కీల యొక్క వివరాల కొరకు, దయచేసి దిగువన మా కుక్కీ డైరెక్టరీ లింక్ మీద క్లిక్ చేయండి: కుక్కీ డైరెక్టరీ.
మీ వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా మీరు ఏ సమయంలోనైనా కుక్కీలను నియంత్రించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. మరింత సమాచారం కొరకు, దయచేసి దిగువన ‘కుక్కీలు నిర్వహించు’ విభాగాన్ని చూడండి. అయితే, ఒకవేళ మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే అప్పుడు, వెబ్‌సైట్ యొక్క కొంతభాగాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవచ్చు, మరియు కొన్ని ఫీచర్లు సక్రమంగా పనిచేయకపోవచ్చు లేదా లభ్యం కాకపోవచ్చు.

కుక్కీల పనితీరు
మీరు చేసుకున్నఎంపికలు (యూజర్‌నేమ్, భాష లేదా మీరు ఏ ప్రాంతానికి చెందారు వంటివి) వెబ్‌సైట్‌లు గుర్తించుకోవడానికి మరియు వృద్ధి చెందించబడ్డ మరియు, మరింత వ్యక్తిగత ఫీచర్లు అందించడానకి ఈ కుక్కీలు అనుమతిస్తాయి. ఉదాహరణకు, మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతం యొక్క కుక్కీని భద్రపరచడం ద్వారా ఒక వెబ్‌సైట్ మీకు స్థానిక వాతావరణ రిపోర్టులు లేదా ట్రాఫిక్ న్యూస్‌ని అందించవచ్చు. ఈ కుక్కీలను టెక్ట్స్ సైజు, ఫాంట్‌లు మరియు మీరు కస్టమైజ్ చేయగల వెబ్‌పేజీల యొక్క ఇతర భాగాలను గుర్తుంచుకోవడానికి కూడా ఉపయోగించబడతాయి. ఒక వీడియోని చూడటం లేదా ఒక బ్లాగ్‌పై వ్యాఖ్యానించడం వంటి సర్వీస్‌లను మీకు అందించడానికి కూడా అవి ఉపయోగించబడవచ్చు. ఈ కుక్కీలు సేకరించే సమాచారం అనామధేయం చేయబడవచ్చు మరియు మీరు సందర్శిస్తున్న వెబ్‌సైట్ కాకుండా ఇతర వెబ్‌సైట్‌లపై మీ బ్రౌజింగ్ యాక్టివిటిని వారు ట్రాక్ చేయలేరు.
మా వెబ్‌సైబ్ ఉపయోగించడం ద్వారా, OUP మీ పరికరంపై ఈ కుక్కీల రకాలను ఉంచవచ్చు అని మీరు అంగీకరిస్తున్నారు. ఉపయోగించే కుక్కీల యొక్క వివరాల కొరకు, దయచేసి దిగువన మా కుక్కీ డైరెక్టరీ లింక్ మీద క్లిక్ చేయండి: కుక్కీ డైరెక్టరీ.
మీ వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా మీరు ఏ సమయంలోనైనా కుక్కీలను నియంత్రించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. మరింత సమాచారం కొరకు, దయచేసి దిగువన ‘కుక్కీలు నిర్వహించు’ విభాగాన్ని చూడండి. అయితే, ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్లయితే, అప్పుడు వెబ్‌సైట్ యొక్క కొంతభాగాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవచ్చు, మరియు కొన్ని ఫీచర్లు సక్రమంగా పనిచేయకపోవచ్చు లేదా లభ్యం కాకపోవచ్చు.

లక్షిత లేదా ఎడ్వర్టైజింగ్ కుక్కీలు
మీకు మరియు మీ ఆసక్తులకు సంబంధించిన ప్రకటనలను అందించడానికి ఈ కుక్కీలు ఉపయోగించబడతాయి. ఒక ప్రకటనను మీరు ఎన్నిసార్లు చూడాలనేది పరిమితం చేయడానికి అదేవిధంగా ప్రకటన ప్రచారం యొక్క సమర్ధతను లెక్కించడానికి సహాయపడటానికి కూడా వాటిని ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా వెబ్‌సైట్ ఆపరేటర్ యొక్క అనుమతితో ఎడ్వర్టైజింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా ఉంచబడతాయి. మీరు ఒక వెబ్‌సైట్‌ని సందర్శించినట్లుగా వారు గుర్తుపెట్టుకుంటారు మరియు ప్రకటనదారులు వంటి ఇతర సంస్థలతో ఈ సమాచారం పంచుకోబడుతుంది. చాలాసార్లు లక్షిత లేదా ప్రకటనల కుక్కీలు ఇతర సంస్థల ద్వారా అందించబడే సైట్ ఫంక్షనాలిటీకి జతచేయబడతాయి.
మా వెబ్‌సైట్‌లను ఉపయోగించడం ద్వారా, OUP మీ పరికరంపై ఈ కుక్కీల రకాలను ఉంచవచ్చు అని మీరు అంగీకరిస్తున్నారు. ఉపయోగించే కుక్కీల యొక్క వివరాల కొరకు, దయచేసి దిగువన మా కుక్కీ డైరెక్టరీ లింక్ మీద క్లిక్ చేయండి: కుక్కీ డైరెక్టరీ.
మీ వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా మీరు ఏ సమయంలోనైనా కుక్కీలను నియంత్రించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. మరింత సమాచారం కొరకు, దయచేసి దిగువన ‘కుక్కీలు నిర్వహించు’ విభాగాన్ని చూడండి. అయితే, ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్లయితే అప్పుడు, వెబ్‌సైట్ యొక్క కొంతభాగాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవచ్చు, మరియు కొన్ని ఫీచర్లు సక్రమంగా పనిచేయకపోవచ్చు లేదా లభ్యం కాకపోవచ్చు.

కుక్కీ డైరెక్టరీ
అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా, మా వెబ్‌సైట్ మీద ఉపయోగించే కుక్కీలకు సంబంధించి సమాచారాన్ని మా కుక్కీ డైరెక్టరీలో లభ్యమయ్యేట్లుగా మేం చేశాం. మరింత సమాచారం కొరకు, దయచేసి దిగువ లింక్ మీద క్లిక్ చేయండి. కుక్కీ డైరెక్టరీ.

కుక్కీలను నిర్వహించడం
మీ వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా మీరు మీ పరికరంపై భద్రపరచబడ్డ కుక్కీలు (ఫ్లాష్ కుక్కీలు మినహా) నిర్వహించవచ్చు. కుక్కీలను మొత్తంగా తిరిస్కరించడానికి, మీ పరికరంపై నిల్వ చేయబడ్డ కుక్కీలను పరిమితంచేయడం లేదా మీరు ఇప్పటికే సెట్ చేసిన వాటిని డిలీట్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది.
వెబ్‌బ్రౌజర్‌లోని ‘హెల్ప్’ విధిని ఉపయోగించడం ద్వారా మీరు మీ వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు. మీ పరికరం యొక్క వెబ్ బ్రౌజర్ సెట్టింగ్‌లను ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ఆదేశాలను పొందడానికి మీరు www.aboutcookies.orgని సందర్శించవచ్చు. వివిధ రకాలైనవెబ్ బ్రౌజర్‌ల కొరకు మీ వెబ్ బ్రౌజర్ సెట్టింగ్‌లను ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ఆ సైట్ సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.
మీ పరికరం యొక్క వెబ్‌బ్రౌజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా ప్లాష్ కుక్కీలను నిలిపివేయలేరు. కొంతమంది వెబ్ బ్రౌజర్ తయారీదారులు మీ పరికరం యొక్క వెబ్ బ్రౌజర్ సెట్టింగ్‌లను ఉపయోగించుకోవడం ద్వారా ఫ్లాష్ కుక్కీలను నిలిపివేసేందుకు మిమ్మల్ని అనుమతించే పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు, ఒకవేళ మీరు ఫ్లాష్ కుక్కీలను పరిమితం చేయడం లేదా బ్లాక్ చేయాలని అనుకున్నట్లయితే, మీరు విధిగా Adobe వెబ్‌సైట్‌పై ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి, దయచేసి సందర్శించండి:
http://www.macromedia.com/support/documentation/en/flashplayer/help/settings_manager07.html
ఒకవేళ మీరు కుక్కీలను నిలిపివేసినా లేదా డిలీట్ చేసినా, కొన్ని ఫీచర్లు మీకు లభ్యం కావు లేదా సక్రమంగా పనిచేయవు మరియు వెబ్‌సైట్ యొక్క కొన్ని భాగాలను మీరు యాక్సెస్ చేసుకోలేకపోవచ్చు.