లీగల్ నోటీస్


ఈ లీగల్ నోటీస్ అన్నది oxforddictionaries.comలోని ఈ వెబ్‌సైట్‌కు ("వెబ్‌సైట్") మరియు దాని సబ్‌డొమైన్‌లకు నిర్దిష్టం మరియు ఈ వెబ్‌సైట్ మరియు దాని సబ్‌డొమైన్‌ల యొక్క మీ వినియోగాన్ని ఇది పరిశీలిస్తుంది. వెబ్‌సైట్‌ని ఉపయోగించడం ద్వారా, మీ ప్రకటనలో పేర్కొనబడ్డ విధానాలను మీరు అంగీకరిస్తున్నారు.

రిజిస్టర్ చేసుకోకుండానే లేదా Oxford University Press ("OUP", "మేము", "మాకు" లేదా "మా")కి మీ వివరాలను అందించకుండానే వెబ్‌సైట్ యొక్క నిర్దిష్ట భాగాలను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో సమాచారం అసంపూర్ణంగా, పాతదిగా లేదా తప్పుగా ఉండవచ్చు మరియు సాంకేతిక లోపాలు లేదా టైపోగ్రాఫికల్ దోషాలను కలిగి ఉండవచ్చు, తన యొక్క పూర్తి విచక్షణ మేరకు వెబ్‌సైట్‌ని అప్‌డేట్ చేసే హక్కు OUPకు ఉంటుంది. అందువల్ల, ఎలాంటి నోటీస్ లేకుండానే మేము అటువంటి సమాచారాన్ని మార్చవచ్చు లేదా అప్‌డేట్ చేయవచ్చు.

ఈ లీగల్ నోటీస్‌కు మార్పులు చేసే హక్కు మాకు ఉంది. ఈ లీగల్ నోటీస్‌కు మేము చేసే ఏవైనా మార్పులు ఈ పేజీలో పోస్ట్ చేయబడతాయి మరియు సముచితమైనప్పుడు, మీకు ఇమెయిల్ ద్వారా కూడా మేము తెలియజేస్తాం. ఈ లీగల్ నోటీసు యొక్క నిర్దిష్ట నిబంధనలను వెబ్‌సైట్ యొక్క నిర్దిష్ట పేజీలలో స్పష్టంగా పేర్కొనబడ్డ లీగల్ నోటీసులు లేదా నిబంధనలు రద్దు చేయవచ్చు.

వినియోగదారు పేర్లు మరియు పాస్‌వర్డ్‌లు

మీరు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ని ఇచ్చినప్పుడు, మీ వినియోగదారు పేరు మరియు/లేదా పాస్‌వర్డ్‌ గోప్యంగా ఉంచడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీ వినియోగదారు మరియు/లేదా పాస్‌వర్డ్‌ని వెల్లడించినట్లయితే, అటువంటి వెల్లడి గురించి మాకు వెంటనే తెలియజేసేందుకు మీరు అంగీకరిస్తున్నారు, తద్వారా OUP సముచితమైన భద్రతా చర్యలు తీసుకోగలదు మరియు మీకు ఒక కొత్త వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ని అందించగలుగుతుంది.

 

వెబ్‌సైట్ యొక్క కంటెంట్ వినియోగం

మీరు వీటికి అనుమతించబడతారు:

1. వెబ్‌సైట్ కంటెంట్ యొక్క భాగాలను వెతకడం, వీక్షించడం, మరియు ప్రదర్శించడం;

2. వెబ్‌సైట్ యొక్క భాగాలను ఎలక్ట్రానిక్‌గా సేవ్ చేయడం;

3. మరియు/లేదా వెబ్‌సైట్ కంటెంట్ యొక్క భాగాల యొక్క సింగిల్ కాపీలను ప్రింట్ చేయడం

ప్రతి సందర్భంలో, వెబ్‌సైట్ యొక్క నిర్దిష్ట పేజీలలో కనిపించే ఏవైనా నిర్దిష్ట నియమాలకు కట్టుబడి ఉండండి. వెబ్‌సైట్‌పై కనిపించే కాపీరైట్ నోటీస్‌లు లేదా ఇతర గుర్తింపు లేదా అస్వీకరాలను మీరు తొలగించలేరు లేదా మార్చలేరు; చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు మినహా లేదా OUP ద్వారా అధికారం ఇవ్వబడినప్పుడు మినహా ఏవైనా ప్రయోజనాల కొరకు మెటీరియల్ యొక్క బహుళ సంగ్రహాలను క్రమబద్ధంగా ప్రింటెడ్ లేదా ఎలక్ట్రానిక్ కాపీలను రూపొందించడం; ఇంటర్నెట్ మరియు వరల్డ్ వైడ్ వెబ్‌తో సహా అయితే దానికే పరిమితం కాకుండా ఏదైనా ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్ మీద మెటీరియల్ యొక్క ఏదైనా భాగాన్ని ప్రదర్శించడం లేదా పంపిణీ చేయడం; మెటీరియల్ యాక్సెస్ చేసుకోవడం లేదా ఉపయోగించుకోవడానికి ఎవరైనా అనుమతించడం; మరియు/లేదా ఏదైనా వాణిజ్యపరమైనన వినియోగం కొరకు మొత్తం మెటీరియల్ లేదా దానిలోని భాగాన్ని ఉపయోగించుకోవడం.

ఒకవేళ మీరు న్యూస్‌లెటర్ అందుకునేందుకు సైన్ అప్ చేసినా లేదా మా వెబ్ ఫీడ్ కొరకు సబ్‌స్క్రైబ్ అయినా మీకు పంపిన మెటీరియల్‌ని మీరు కేవలం నాన్- కమర్షియల్ ఉపయోగం కొరకు మాత్రమే ఉపయోగించాలి. మీరు వీటిని చేయలేకపోవచ్చు:

1. మీకు పంపిన మెటీరియల్‌లో కనిపించే కాపీరైట్ నోటీస్‌లు లేదా మరోవిధమైన గుర్తింపు లేదా అస్వీకారాలను తొలగించడం లేదా మార్చడం;

2. చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు లేదా OUP ద్వారా అధికారం ఇవ్వబడినప్పుడు మినహా ఏవైనా ప్రయోజనాల కొరకు మెటీరియల్ యొక్క బహుళ సంగ్రహాలను క్రమబద్ధంగా ప్రింటెడ్ లేదా ఎలక్ట్రానిక్ కాపీలను రూపొందించడం;

3. ఇంటర్నెట్ మరియు వరల్డ్ వైడ్ వెబ్‌తో సహా అయితే దానికే పరిమితం కాకుండా ఏదైనా ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్ మీద మెటీరియల్ యొక్క ఏదైనా భాగాన్ని ప్రదర్శించడం లేదా పంపిణీ చేయడం;

4. మెటీరియల్ యాక్సెస్ చేసుకోవడం లేదా ఉపయోగించుకోవడానికి ఎవరినైనా అనుమతించడం; మరియు/లేదా

5. ఏదైనా వాణిజ్యపరమైన ఉపయోగం కొరకు మొత్తం మెటీరియల్ లేదా దానిలోని భాగాన్ని ఉపయోగించుకోవడం.

 

మేధోపరమైన ఆస్తి హక్కులు

మేము మరియు/లేదా మా లైసెన్సర్‌లు వెబ్‌సైట్‌పై అన్ని మేధోపరమైన హక్కులకు యజమానులు, వెబ్‌సైట్ మరియు వెబ్‌సైట్‌పై మెటీరియల్ కాపీరైట్ మరియు వ్యాపారచిహ్నం చట్టాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉండే మేధోపరమైన ఆస్తి చట్టాల ద్వారా సంరక్షించబడుతుంది. ఈ లీగల్ నోటీస్ మరియు మీకు మరియు OUPకి మధ్య ఉండే ఏవైనా ఇతర లైసెన్స్ అగ్రిమెంట్‌ల నిబంధనలకు లోబడి, అటువంటి అన్ని హక్కులు కూడా పరిమితం చేయబడతాయి మరియు ఏ మెటీరియల్ కూడా మా రాతపూర్వక అనుమతి లేకుండా కాపీచేయడం, సవరించడం, పబ్లిష్ చేయడం, బ్రాడ్‌కాస్ట్ చేయడం లేదా మరోవిధంగా పంపిణీ చేయరాదు. Oxford University Press, OUP, Oxford మరియు/లేదా Oxford University Press ద్వారా అందించబడే ఏవైనా ఇతర ప్రొడక్ట్‌లు లేదా సర్వీస్‌ల యొక్క పేర్లు మరియు వెబ్‌సైట్‌పై రిఫర్ చేయబడ్డవి Oxford University Press యొక్క రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు.

ఎగువ పేర్కొన్న దానితో సంబంధం లేకుండా మరియు వర్తించేవిధంగా, వెబ్‌సైట్‌పై కనిపించే ప్రతి వివరణతో కాపీ‌రైట్ ఆ వివరణ కొరకు ‘చిత్రం వివరాలు’ విండో చూపించబడ్డ హక్కుదారు(లు) యొక్క స్వంతం. అన్ని హక్కులు కూడా పరిమితం చేయబడ్డాయి. వెబ్‌సైట్ నుంచి ఏ వివరణని కాపీ చేయడం, సవరించడం, పబ్లిష్ చేయడం లేదా బ్రాడ్‌కాస్ట్ చేయడం లేదా మరోవిధంగా పంపిణీ చేయడం చేయలేరు.

 

లింక్‌లు

OUP ద్వారా అందించబడే ఇతర వెబ్‌సైట్‌లకు లింక్ మంచి విశ్వాసం మరియు సమాచారం కొరకు మాత్రమే అందించబడతాయి. వెబ్‌సైట్‌కు లింక్ చేయబడ్డ ఏదైనా వెబ్‌సైట్‌లో ఉండే మెటీరియల్ కొరకు బాధ్యత వహించడానికి OUP అస్వీకారం తెలియజేస్తుంది.

దీనికి అదనంగా, నాన్- OUP వెబ్‌సై‌బ్‌కు ఒక లింక్ అనేది, కంటెంట్, లేదా అటువంటి వెబ్‌సైట్ లేదా అటువంటి వెబ్‌సైట్‌పై ఆఫర్ చేసే ప్రొడక్ట్‌లు మరియు/లేదా సర్వీస్‌ల యొక్క ఉపయోగాన్ని OUP ఎండార్స్ చేయడం లేదా ఏదైనా బాధ్యతను ఆమోదిస్తుందని అర్ధం కాదు. మీ ఉపయోగం కొరకు మీరు ఎంచుకున్నది వైరస్‌లు, వార్మ్‌లు, ట్రోజాన్‌లు మరియు విధ్వంసక స్వభావం కలిగిన ఏవైనా ఇతర ఐటమ్‌లు లేవని ధృవీకరించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే.

 

సర్వీస్ యాక్సెస్

వెబ్‌సైట్ సాధారణంగా రోజులో 24 గంటలపాటు లభ్యం అయ్యేలా చూడటానికి మేం తపన పడతాం, అయితే ఏదైనా కాలానికి లేదా కాలవ్యవధికి ఏదైనా కారణం కొరకు వెబ్‌సైట్ లభ్యం కానట్లయితే మేం దానికి బాధ్యత వహించం.

సిస్టమ్ విఫలం కావడం, మెయింటెనెన్స్ లేదా రిపేర్ లేదా మా నియంత్రణలోని ఏదైనా కారణం వల్ల వెబ్‌సైట్ యొక్క యాక్సెస్‌ని మేం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు.

 

 

కాపీరైట్ ఉల్లంఘన యొక్క ఫిర్యాదులు

OUP గ్లోబల్ తృతీయపక్ష మేధో సంపత్తి హక్కులను తీవ్రంగా గౌరవిస్తుంది మరియు సంరక్షిస్తుంది. ఒకవేళ మీరు ఈ వెబ్‌సైట్‌పై ఏదైనా కంటెంట్ మీ కాపీరైట్‌ని ఉల్లంఘిస్తుందని విశ్వసించి మరియు మీరు దానిని తీసివేయాలని కోరుకున్నట్లయితే, దిగువ వివరాలతో దయచేసి మాకు ఇమెయిల్ చేయండి లేదా పోస్ట్ చేయండి:

(i) కాపీరైట్ యజమాని తరఫున వ్యవహరించడానికి కాపీరైట్ యజమాని లేదా ఎవరైనా అధీకృత వక్తి యొక్క భౌతిక లేదా ఎలక్ట్రానిక్ సంతకం.
(ii) ఉల్లంఘించబడినట్లుగా క్లెయిం చేయబడ్డ కాపీరైటెడ్ వర్క్‌ని గుర్తించడం, లేదా, ఒకవేళ ఒకవెబ్‌సైట్‌పై బహుళ కాపీరైటెడ్ వర్క్‌లు సింగిల్ నోటిఫికేషన్ ద్వారా కవర్ చేయబడినట్లయితే, అటువంటి వెబ్‌సైట్ వద్ద అటువంటి వర్క్‌ల యొక్క జాబితాని గుర్తించడం
(iii) ఉల్లంఘన జరిగినట్లుగా క్లెయిం చేయబడ్డ మెటీరియల్‌ని గుర్తించడం (లేదా ఉల్లంఘన కార్యకలాపానికి లోబడి) ఇది OUP మెటీరియల్‌ని గుర్తించి మరియు లొకేట్ చేయడానికి సరిపోతుంది.
(iv) మీ చిరునామా, టెలిఫోన్ నెంబరు, మరియు ఒకవేళ లభ్యమైతే, మిమ్మల్ని సంప్రదించగల ఇమెయిల్ చిరునామా.
(v) (v)కాపీరైట్ యజమాని, దాని ఏజెంట్, లేదా చట్టం ద్వారా ఫిర్యాదు చేయడానికి అధికారం లేని విధంగా మెటీరియల్ ఉపయోగించబడినట్లుగా విశ్వసించే మంచి విశ్వాసం ఉన్న మీ ప్రకటన.
(vi) నోటిఫికేషన్ సమాచారం ఖచ్చితమైనది మరియు అసత్య ప్రమాదం యొక్క జరిమానా కింద ఉన్నదానికి, ఆరోపించబడ్డ ఉల్లంఘన యొక్క ప్రత్యేక హక్కులు కలిగిన యజమని తరఫున వ్యవహరించేందుకు మీకు ప్రత్యేక హక్కులు ఉండటం.

దయచేసి ఈ నోటీస్‌ని మా నిర్ధారిత DMCA ఏజెంట్‌కు పంపండి:
ఇమెయిల్ ద్వారా: dmca@oup.com
పోస్ట్ ద్వారా: Legal Department
Oxford University Press
Great Clarendon Street
Oxford
OX2 6DP
United Kingdom

 

వినియోగదారు రూపొందించిన కంటెంట్

యూజర్‌లు వారి స్వంత కంటెంట్ అప్‌లోడ్ చేయడానికి మా వెబ్‌సైట్ యొక్క పోర్షన్‌లు అనుమతించవచ్చు. యూజర్‌ల ద్వారా అప్‌లోడ్ చేయబడ్డ కంటెంట్ OUP యొక్క అభిప్రాయాలను ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. మా వెబ్‌సైట్‌పై కంటెంట్ అప్‌లోడ్ చేయడం ద్వారా, మా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి కంటెంట్ ఈ మార్గదర్శకాలను పాటిస్తుందని మరియు అలాంటి విషయాల్లో మీకు అవసరమైన అన్ని హక్కులు కలిగి ఉన్నట్లుగాను మరియు అలాంటి మెటీరియల్ ఏ తృతీయపక్ష వ్యక్తిగత లేదా యాజమాన్య హక్కులను ఉల్లంఘించదని అంటే అటువంటి మెటీరియల్ సాంకేతికంగా హానికరం కాదు (కంప్యూటర్ వైరస్‌లు, లాజిక్ బాంబులు, ట్రోజన్ హార్స్, వార్మ్‌లు, హానికరమైన భాగాలు, పాడైన డేటా లేదా ఇతర హానికరమైన సాఫ్ట్‌వేర్ లేదా హానికరమైన డేటాతో సహా అయితే వీటికే పరిమితం కాదు) అని మీరు హామీ ఇస్తున్నారు.

మార్గదర్శకాలు పాటించని (లింక్) మరియు/లేదా అపవాదు, చట్టవిరుద్ధమైన, బెదిరింపు, అశ్లీలమైన లేదా అభ్యంతరకరమైనదిగా OUP భావించే యూజర్‌ల ద్వారా పోస్ట్ చేయబడ్డ ఏదైనా కంటెంట్‌ని తన పూర్తి విచక్షణ మేరకు సమీక్షించడం, ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేసేందుకు OUPకు అన్ని హక్కులు దఖలు పడి ఉన్నాయి. పైన పేర్కొన్నదానితో సంబంధం లేకుండా, మీ లేదా వెబ్‌సైట్ యొక్క ఎవరైనా ఇతర యూజర్ ద్వారా అప్‌లోడ్ చేయబడ్డ ఏదైనా కంటెంట్ కొరకు ఎలాంటి బాధ్యత లేదా లయబిలిటీని వహించదని OUP అస్వీకారాన్ని తెలియజేస్తోంది. చట్టాన్ని అమలు చేసే అధికారులు మీ ద్వారా మా వెబ్‌సైట్‌పై పోస్ట్ చేయబడ్డ లేదా అప్‌లోడ్ చేయబడ్డ ఏదైనా కంటెంట్ వారి మేధపరమైన హక్కులు, లేదా వారి గోప్యతా హక్కుని ఉల్లంఘిస్తోందని క్లెయిం చేసే తృతీయపక్షాలకు మీ గుర్తింపును వెల్లడించే హక్కు మాకు ఉంటుంది.

 

యూజర్- జనరేటెడ్ కంటెంట్ ఉపయోగించుకునేందుకు OUP యొక్క హక్కులు

మా వెబ్‌సైట్‌పై మీ ద్వారా అప్‌లోడ్ చేయబడ్డ ఏదైనా కంటెంట్ గోప్యం కానిదిగా పరిగణించబడుతుంది. ఈ లీగల్ నోటీస్‌కు (వెబ్‌సైట్ కంటెంట్ ఉపయోగించడం గురించి పైన చూడండి) అనుగుణంగా ఈ వెబ్‌సైట్ ఉపయోగించేందుకు OUP మిమ్మల్ని అనుమతించడాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుతం ఉనికిలో లేనప్పటి ఏదైనా రూపంలో లేదా మాధ్యమంలోని ఏవైనా భాషల్లో ఉపయోగించేందుకు, ఎడిట్ చేసేందుకు, విశ్లేషించేందుకు, పబ్లిష్ చేసేందుకు, ప్రదర్శించేందుకు, పబ్లిక్‌కు కమ్యూనికేట్ చేసేందుకు మరియు అటువంటి కంటెంట్ (లేదా దానిలో ఏదైనా భాగాన్ని) ఉపయోగించుకునేందుకు మీరు OUPకు ఒక శాశ్వత, ప్రపంచవ్యాప్త, తిరుగులేని, రాయల్టీ- ఫ్రీ, బదిలీ చేయగల, మినహాయింపు-లేని లైసెన్స్‌ని మంజూరు చేస్తున్నారు (మరియు అన్ని అటువంటి హక్కులను సబ్ లైసెన్స్‌కు) మా వెబ్‌సైట్‌పై మీరు అప్‌లోడ్ చేసిన ఏదైనా కంటెంట్‌లోని ఏవైనా నైతిక హక్కులను మీరు వదులుకుంటారు ( రచయితగా గుర్తించే హక్కుతో సహా అయితే దానికే పరిమితం కాకుండా). మేం మీకు క్రెడిట్ ఇవ్వవచ్చు అయితే ఆ విధంగా చేయాల్సిన బాధ్యత మాకు లేదని మీరు అంగీకరిస్తున్నారు.

 

మోడరేషన్

ఈ లీగల్ నోటీస్ మరియు/లేదా మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండే అన్ని వెబ్‌సైట్ పోస్టింగ్‌లన మానిటర్ చేసే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది; దీని ఫలితంగా, కొన్ని పోస్ట్‌లు పబ్లిష్ చేయడానికి ముందు మోడరేషన్‌కు పంపబడతాయి, మరియు పర్యవసానంగా, వెబ్‌సైట్‌లో కనిపించే పోస్టింగ్ ఆలస్యం కావొచ్చు.

 

నిలిపివేత మరియు తొలగింపు

వెబ్‌సైట్ యొక్క మీ వినియోగం ద్వారా ఈ లీగల్ నోటీస్ లేదా మార్గదర్శకాలు [లింక్] యొక్క ఉల్లంఘన జరిగిందా లేదా అని మా విచక్షణ మేరకు, మేం తెలుసుకుంటాం. ఈ లీగల్ నోటీస్ లేదా మార్గదర్శకాలు ఉల్లంఘించినప్పుడు, ఈ లీగల్ నోటీస్ లేదా మార్గదర్శకాలకు కట్టుబడని ఎవరైనా యూజర్‌ని హెచ్చరించకుండా లేదా చర్చించకుండానే బ్లాక్ చేయడానికే పరిమితం కాకుండా సముచితమైన చర్యను మేం తీసుకోవచ్చు, మరియు అన్ని గత పోస్ట్‌లు మరియు కంట్రిబ్యూషన్‌లు తొలగించబడతాయి.

ఈ చట్టబద్ధమైన నోటీస్‌ మరియు/లేదా మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనట్లయితే వెబ్‌సైట్‌ ఉపయోగించే మరియు/లేదా మీ యాక్సెస్‌ని వెంటనే తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉపసంహరించబడుతుంది.

 

వెబ్‌సైట్‌ల యొక్క గ్లోబల్ నేచర్

వెబ్‌సైట్ యొక్క గ్లోబల్ స్వభావాన్ని మీరు గుర్తించి, వెబ్‌సైట్‌ని మీరు ఉపయోగించేటప్పుడు మీ మీ న్యాయపరిధిలోని వర్తించే అన్ని స్థానికచట్టాలను పాటించేందుకు అంగీకరించాలి.

వెబ్‌సైట్‌పై మేం ప్రచురించే సమాచారంలో మీ దేశంలో ప్రకటించని లేదా లభ్యంకాని మా సర్వీస్‌లు మరియు/లేదా ప్రొడక్ట్‌లకు ఏవైనా రిఫరెన్స్‌లు లేదా క్రాస్ రిఫరెన్స్‌లు ఉండవచ్చు. అటువంటి రిఫరెన్స్‌లు అటువంటి సర్వీస్‌లు మరియు/లేదా ప్రొడక్ట్‌లు మీ దేశంలో మేం ప్రకటించబోతున్నాం అని తెలియజేయవు.

భాష

ఈ లీగల్ నోటీస్ ఇంగ్లిష్ భాషలో డ్రాఫ్ట్ చేయబడింది. ఒకవేళ ఈ లీగల్ నోటీస్ ఏదైనా ఇతర భాషలోనికి అనువదించబడినట్లయితే, ఇంగ్లిష్ భాషా వెర్షన్ చెల్లుబాటు అవుతుంది.

పరిపాలించే చట్టం

ఈ లీగల్ నోటీస్ ఇంగ్లాండ్ మరియు వేల్స్‌లోని చట్టాలు మరియు కోర్టులకు అనుగుణంగా ప్రత్యేకంగా పరిపాలించబడతాయని మీరు అంగీకరించారు. పైన పేర్కొన్నదానితో సంబంధం లేకుండా, ఈ లీగల్ నోటీస్‌లోని ఏదీ కూడా దాని మేధోపరమైన హక్కులను ఉల్లంఘన కొరకు ఏదైనా కోర్టు చర్య తీసుకోవడానికి OUP ఎలాంటి మినహాయింపును చేయదు.

యాజమాన్యత స్థితిపై గమనిక

Oxforddictionaries.com మరియు దాని సబ్‌డొమైన్‌లు కొన్నిపదాలను చేర్చవచ్చు మరియు వాటికి ట్రేడ్ మార్క్ లేదా మరోవిధంగా యాజమాన్యత స్థితిని కలిగి ఉండవచ్చు. యాజమాన్యత లేని సాధారణ ప్రామఉఖ్యత కలిగిన లేదా వారి చట్టబద్ధమైన స్థితికి సంబంధించిన ఏదైనా ఇతర జడ్జిమెంట్ యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలకు కొరకు వారు పొందినట్లుగా ఈ  చేరిక తెలియజేయదు. ఒకపదానికి యజమాన్యత హక్కు ఉన్నట్లుగా మరియు ఆ పదం కొరకు ఎంట్రీలో ఇది పేర్కొనబడినట్లుగా ఎడిటోరియల్ సిబ్బందికికొంత సాక్ష్యం ఉన్నప్పటికీ. అటువంటి పదాలకు సంబంధించిన చట్టబద్ధమైన స్థితి వర్తించబడదు.

OxfordWords బ్లాగ్ పోస్టులు మరియు వ్యాఖ్యల్లో కనిపించే అభిప్రాయాలు మరియు ఇతర సమాచారం Oxford University Press యొక్క అభిప్రాయాలు లేదా పొజిషన్‌ని ప్రతిబింబించాల్సిన అవసరం లేదు.